Thyroid Health: థైరాయిడ్ తగ్గాలంటే ఏం చేయాలి? థైరాయిడ్ సమస్య గురించి అన్ని వివరాలు తెలుసుకోండి

చాలా మంది పొరపడేట్టు థైరాయిడ్ అంటే హార్మోన్ కాదు, థైరాయిడ్ మన శరీరంలోని ఒక ఎండోక్రైన్ గ్రంధి. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ ని థైరాయిడ్ హార్మోన్స్ అని అంటారు. కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఎనమిది మంది...