ప్రైవేట్ ఉద్యోగాలను మానేసి 3 నెలలు చదివితె  TSPSC Group 1 ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా?

ఎంతో మంది ప్రైవేట్ ఉద్యోగులను ఇప్పుడు ఆలోచించేలా చేస్తున్న ప్రశ్న ఇది. TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన రోజునుండి చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది. నేనొక ప్రైవేట్ సంస్ధ ఎంప్లొయి.  చాలా సంవత్సరాల తరువాత  పడిన గ్రూప్ 1...