Hyderabad Race Course: హైదరాబాద్ లైవ్ రేసులు మీ ఇంటినుంచి చూడటం ఎలా ?

Hyderabad Race Club

How to watch the Hyderabad Race Course live horse races from the comfort of your home?

మీలో చాలావరకు ఎప్పుడో ఒకప్పుడు మలక్పేట్ వెళ్లే ఉంటారు. భారత దేశం లోని ప్రముఖ హార్స్ రేసింగ్ క్లబ్ జాబితా లో హైదరాబాద్ రేస్ కోర్స్ కి చాలా క్రేజ్ ఉంది . ఈ సారి మలక్పేట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఈ రేస్ కోర్స్ ని తప్పక చూడండి.

కోట్లల్లో వ్యాపారం ఇంకా ఎంతోమందికి ఉపాధి కలిపించే ప్రాచీన క్రీడ మన గుర్రం పందాలు . సుప్రీమ్ కోర్ట్ హార్స్ రేసింగ్ ని గేమ్ అఫ్ స్కిల్ అని తీర్మానించింది. అంటే హార్సెస్ మీద పందాలు జూదం కాదు, అది ఒక స్కిల్ తో కొడుకున్న ఆట. అందుకనే హార్స్ రేసింగ్ లీగల్ , అదే క్రికెట్ పదాలు లాంటివి ఇల్లీగల్ .

ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వేల కోట్లలో ఆదాయం. అయితే ఈ క్రీడని ఎలాంటి పందం లేకుండా కూడా ఆనందించవొచ్చు. లేదు అనుకుంట సరదాగా పది రూపాయల నుంచి ఆడవొచ్చు . చాలా కాలం వరకు హైదరాబాద్ హార్స్ రాసులు చూడాలంటె మనం స్వయంగ మలక్పేట్ వెళ్లి టికెట్ కొనుక్కొని చూడాల్సి వోచ్చేది. కోవిద్ తరువాత ఏ పరిస్థిథి మారింది .

Image credit to HRC

ఎంతో పెట్టుడబడి పెట్టి HRC డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసిన తరువాత ఇటీవల లైవ్ స్ట్రీమింగ్ మొదలయింది. ఇప్పుడు ఎవరైనా ఇంటి నుంచి లైవ్ రేస్ ని చూడవొచ్చు, అలానే ఇంటినుంచే హార్స్ రేస్ పందాలు ఆడవొచ్చు . ఇందుకొరకు హెర్క్ డైలీ పాస్ ని కొనాలి . ఉదాహరణకు ఏ రోజైతే హైదరాబాద్ రాసులు ఉన్నాయో ఆ రోజు పాస్ కొనుకొని మొత్తం రాసులు చూడవొచ్చు .

హైదరాబాద్ లైవ్ రాసులు చూడండి లింక్ ఇక్కడ

పైన ఇచ్చిన లింక్ ద్వారా హైదరాబాద్ రేస్ షెడ్యూల్ మరియు హైదరాబాద్ రేస్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవొచ్చు.

Thoughtscroll.com doesn’t encourage any kind of gambling. The information provided above is to watch the live races and enjoy the beauty of the game that is horse racing.

Leave a Reply