
TSPSC గ్రూప్ 1 ఉద్యోగాలు: వేల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవటం వలన ఉపయోగం ఉందా ?
Should you join coaching centers for TSPSC Group 1 exam preparation?
తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చాలా సంవత్సరాల తరువాత నిర్వహించబడే గ్రూప్ 1 పరిక్ష లో ఈ సారి కీలక మార్పులు ఉండపోతున్నాయి. 2022 లో జరగబోయే గ్రూప్ 1 ఎక్సమ్ లో ఇంటర్వ్యూ ని తొలగించే దిశగా ప్రభుతం నిర్ణయం తీసుకుపోతుంది. నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వకపోవటానికి ముక్య కారణం ఇదే. ఇంటర్వ్యూ తొలగించడం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే TSPSC Group 1 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ సీఎం కెసిఆర్ టేబుల్ మీద తుది సంతకం కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమం లో కోచింగ్ లో జాయిన్ అవ్వాలా? కోచింగ్ సెంటర్స్ వలన అప్లికేన్స్/స్టూడెంట్స్ కి ఉపయోగం ఉందా? హైదరాబాద్ లో ఏ TSPSC గ్రూప్ 1 కోచింగ్ సెంటర్ బాగుంది ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో కవర్ చేశాను. తప్పక చదవండి.
IAS & IPS పరీక్షలతో సమానం TSPSC గ్రూప్ 1 ఎక్సమ్ ?
UPSC ఐఏఎస్ & ఐపిఎస్ ఎగ్జామ్స్ కి ఇంకా TSPSCఎగ్జామ్స్ కి సహజంగా చాల వేత్యాసం . కానీ TSPC గ్రూప్ 1 ఎక్సమ్ అందుకు బిన్నం. చాలావరకు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మైన్స్ ఎక్సమ్ సిలబస్ UPSC కి చాలా దెగ్గెరిగ. ఇంతకముంది UPSC కి ప్రిపేర్ అయిన వాళ్లకు Group 1 exam లో అడ్వాంటేజ్ ఉంటుంది, చాలావరకు సిలబస్ ముందే చదివి ఉంటారు .
చాలావరకు సిలబస్ ఒకేటే అయినా ప్రెశ్నలు అడిగే పద్దతి లో రెంటికి సంబంధమే ఉండదు . సివిల్స్ ఎక్సమ్ లో ప్రెశ్నలు అనలిటికల్ గా ఉంటూ ఓకే ప్రెశ్న వేరు వేరు అంశాలను పెరిగినలోకి తీసుకుంటుంది, TSPSC గ్రూప్స్ ఎక్సమ్ లో ప్రెషన్లు చాలా వరకు సూటిగా సిలబస్ చదివిన ఎవరైనా జవాబు చెప్పేలా ఉంటాయి . గ్రూప్ 1 మైన్స్ ఎక్సమ్ లో ప్రెశ్నలు విశ్లేషణ శక్తిని టెస్ట్ చేస్తాయి, ప్రిలిమ్స్ ఎక్కువగా మెమరీని టెస్ట్ చేస్తాయి .
TSPSC గ్రూప్ 1 ఎక్సమ్ ఆన్లైన్ ప్రేపరషన్ ఎలా ?
How to prepare for the TSPSC Group 1 Exam Online?
ఆన్లైన్ ప్రేపరషన్ అంటే ఇంటర్నెట్ లో రిసోర్సెస్ వెతికి వాటి ద్వారా ఒక ప్రేణాళిక ప్రెకారం పరీక్షకు సిద్ధం అవటం. అయితే, గ్రూప్ 1 ఎక్సమ్ కి సంభందించిన స్టడీ మెటీరియల్ ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుందా? వేళా రూపాయలు ఖర్చు చేయకుండ స్వతహాగా అంటే Self -Preparation తొ గ్రూప్ 1 ఉద్యోగం కొత్తవవచ్చా ?
గ్రూప్ 1 ఎక్సమ్ కి సంభందించిన స్టడీ మెటీరియల్ ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుందా?
Yes, దొరుకుతుంది.
మొదట మీరు చేయవలసిన పని TSPSC గ్రూప్ 1 సిలబస్ పిడిఎఫ్ ని ప్రింట్ తీసుకుని దెగ్గర పెట్టుకోండి. Official Website నుంచి సిలబస్ను డౌన్లోడ్ చేసుకోండి, దానికి సంబంధిచిన లింక్ ఇక్కడ.
ఒకసారి సిలబస్ పరిశీలించిన తరువాత మీ కంప్యూటర్ లో ఒకే ఫోల్డర్ క్రీస్తే చేసుకుని అందులో సిలబస్ లోని ప్రెతి సబ్జెక్టుని ఒక sub -folder కింద క్రీస్తే చేసుకోండి . కింద చూపించిన ఉదాహరను చూడండి.

ప్రముఖ ఆన్లైన్ ఎక్సమ్ ప్రేపరషన్ వెబ్సైట్స్ ఉదాహరణకు Testbook.com, Adda247, Careers360, ఇలాంటివి ఇంకా చాలా వెబ్సైట్స్ ఉచిత స్టడీ మెటీరియల్ మరియు మోక్ టెస్ట్స్ ని ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వీటిలో రేట్ చాలా తక్కువ.
NCERT టెక్స్ట్ బుక్స్ ఇంక తమిళనాడు స్టేట్ సిలబస్ బుక్స్ చాలా వరకు బేసిక్ సబ్జెక్టు సిలబస్ ని కవర్ చేస్తాయి. వాటిని ఇక్కడ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి – ఫ్రీ టెక్స్ట్ బుక్స్
చాలా అప్లికేన్ట్స్ కి, ముఖ్యంగా ఇంజనీరింగ్ బాక్గ్రౌండ్ ఉన్న వారికి ఏవి చదవడం కష్ఠం అవ్వొచ్చు. నిరాశపడకుండ వీరు Youtube వీడియోస్ ద్వారా చాల సిలబస్ కవర్ చేయొచ్చు . పైన చర్చించినట్లు , UPSC సిలబస్ మీద చాలా వీడియోస్ డిటైల్గా సిలబస్ మొత్తం కవర్ చేస్తాయి మీరు వాటిని ఉస్ చేసుకుని ఎక్సమ్ కి ప్రిపేర్ అవొచ్చు.
కింద చూపించిన తరహా వీడియోస్ ఉపయోగపడతాయి
Telegram Channel for TSPSC Group 1 Exam Preparation
టెలిగ్రామ్ యాప్ ని వినియోగించుకొని గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వండి.
UPSC ఎక్సమ్ కి ప్రిపేర్ అయిన వారికి Telegram Channels గురించి ప్రెత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫ్రీ స్టడీ మెటీరియల్ కి నెంబర్ 1 ప్లేస్ టెలిగ్రామ్ . నోటిఫికేషన్ వార్త వొచినప్పతునిచ్చి చాలా టెలిగ్రామ్ చానెల్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కొరకు స్టార్ట్ అయ్యాయి. మీరు UPSC చానెల్స్ నుంచి చాల రిసోర్సెస్ డౌన్లోడ్ చేసుకోవొచ్చు .
మొత్తానికి అప్లికేన్స్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే , కోచింగ్ సెంటర్స్ ట్రాప్ లో పడి వేల రూపాయలు ఖర్చుచేసుకోకండి . స్మార్ట్ ప్రేపరషన్ ఇంకా రేగులర్గా టెస్ట్ సిరీస్ రాయడం లాంటి పక్కా ప్రణాళిక అవసరం. కోచింగ్ సెంటర్స్ ను పూర్తిగా తిరస్కరించట్లేదు. ఇంతకు ముందు సోషల్ సైన్స్ అండ్ జనరల్ కంపెటిటివ్ ఎగ్జామ్స్ గురించి పెద్దగా అవగహన లేని వారికీ కోచింగ్ కొంచెం తోడ్పడుతుంది కానీ అది 30% మాత్రమే, మిగిలినది పూర్తిగా self – preparation మీద ఆధారపడి ఉంటది.
thoughtscroll.com లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కొరకు ప్రేత్యక సెక్షన్ ద్వారా latest updates , ఎక్సమ్ ప్రేపరషన్ స్ట్రాటజీ, స్టడీ మెటీరియల్ , గైడెన్స్ , మోక్ టెస్ట్స్ ఇలాంటివి ఎన్నో పొందొచ్చు . వెబ్సైటు ని బుక్మార్క్ ఓర ఫాలో చేసి అడ్వాంటేజ్ పొందండి .